dcsimg
Image of Mexican pricklypoppy
Creatures » » Plants » » Dicotyledons » » Poppy Family »

Mexican Pricklypoppy

Argemone mexicana L.

బలురక్కసి ( Telugu )

provided by wikipedia emerging languages

 src=
Argemone mexicana

బలురక్కసి (Argemone mexicana; Mexican poppy, Mexican prickly poppy, cardo or cardosanto) ఆర్జిమోన్ ప్రజాతిలోని ఒక మొక్క. ఇవి మెక్సికోతో సహా అమెరికా, భారతదేశం, ఇతియోపియా దేశాలలో విస్తరించాయి.[1] దీనిని సంస్కృతంలో ఉన్మత్త అని పిలుస్తారు. దీనిని బ్రహ్మదండి, ముల్లు పుచ్చ, జెర్రిపోతు మొక్క అని కూడా వ్యవహరిస్తారు.

రసాయన పదార్ధాలు

వీని విత్తనాలలో సుమారు 22–36% లేత పచ్చని నూనె ఉంటుంది. దీనిని ఆర్జిమోన్ నూనె అంటారు. ఇందులో విషపూరితమైన ఆల్కలాయిడ్లు : sanguinarine and dihydrosanguinarine ఉంటాయి.[2]

విష పదార్ధాలు

బలురక్కసి విత్తనాలు ఆవాలు (mustard) మాదిరిగానే కనిపిస్తాయి. అందువలన వీటిని ఆవాలుతో కల్తీ జరుగుతుంది. అందువలన ఆవ నూనెలో దీనికి సంబంధించిన విషపదార్ధాలు కలిసి విషాహారంగా మారుతుంది. మన దేశంలో దీని మూలంగా చాలా ప్రాణ నష్టం జరిగింది. అన్నింటికన్నా ఈ మధ్యనే 1998లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. 1% adulteration of mustard oil by argemone oil has been shown to cause clinical disease.[3]

ఉపయోగాలు

The Seri of Sonora, Mexico use the entire plant both fresh and dried. An infusion is made to relieve kidney pain, to help expel a torn placenta, and in general to help cleanse the body after parturition.[1]

When the Spanish arrived in Sonora they added this plant to their pharmacopia and called it cardosanto, which should not be mistranslated to blessed thistle (Cnicus benedictus). Use in Hispanic cultures includes as a sedative and analgesiac tea, including for use to help alleviate migrane headaches. The seeds are taken as a laxative.[4]

The seed-pods secrete a pale-yellow latex substance when cut open. This argemone resin contains berberine and protopine, and is used medicinally as a sedative.

Argemone mexicana is used by traditional healers in Mali to treat malaria.[5]

Katkar oil poisoning causes epidemic dropsy, with symptoms including extreme swelling, particularly of the legs.

మూలాలు

  1. 1.0 1.1 Felger, R. S. and M. B. Moser, 1985, People of the Desert and Sea. University of Arizona Press, Tucson, AZ
  2. Singh S. Singh TD. Singh VP. Pandey VB.,"Quaternary alkaloids of Argemone mexicana." Pharmaceutical Biology. 48(2):158-60, 2010 Feb.
  3. "Epidemic dropsy". WHO South East Asia Regional Office. మూలం నుండి 2006-08-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2006-11-17. Cite web requires |website= (help)
  4. Moore, M. 1990. Los Remedios: Traditional Herbal Remedies of the Southwest. Museum of New Mexico Press, Santa Fe, NM
  5. Willcox ML, Graz B, Falquet J; et al. (2007). "Argemone mexicana decoction for the treatment of uncomplicated falciparum malaria". Trans R Soc Trop Med Hyg. 101 (12): 1190–1198. doi:10.1016/j.trstmh.2007.05.017. PMID 17920092. Explicit use of et al. in: |author= (help)CS1 maint: multiple names: authors list (link)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

బలురక్కసి: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages
 src= Argemone mexicana

బలురక్కసి (Argemone mexicana; Mexican poppy, Mexican prickly poppy, cardo or cardosanto) ఆర్జిమోన్ ప్రజాతిలోని ఒక మొక్క. ఇవి మెక్సికోతో సహా అమెరికా, భారతదేశం, ఇతియోపియా దేశాలలో విస్తరించాయి. దీనిని సంస్కృతంలో ఉన్మత్త అని పిలుస్తారు. దీనిని బ్రహ్మదండి, ముల్లు పుచ్చ, జెర్రిపోతు మొక్క అని కూడా వ్యవహరిస్తారు.

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు