dcsimg

యుఫోర్బియేసి ( Telugu )

provided by wikipedia emerging languages

యుఫోర్బియేసి పుష్పించే మొక్కలలో ఒక కుటుంబము.

కుటుంబ లక్షణాలు

  • ఎక్కువగా గుల్మాలు లేదా పొదలు.
  • శాఖీయ భాగాలలో లేటెక్స్ ఉంటుంది.
  • పత్రాలు లఘు పత్రాలు లేదా హస్తాకార సంయుక్త పత్రాలు, ఏకాంతరము, పుచ్ఛయుతము.
  • సయాథియం పుష్పవిన్యాసం.
  • ఏకలింగ పుష్పము, అండకోశాధస్థితము.
  • పరిపత్ర భాగాలు ఒకే వలయంలో అమరి ఉంటాయి.
  • కేసరాలు ఒకటి నుండి అనేకము.
  • త్రిఫలదళ, సంయుక్త ఊర్థ్వ అండాశయము.
  • స్తంభ అండన్యాసము.
  • రెగ్మా ఫలము.
  • విత్తనములు అంకురచ్ఛద యుతము. విత్తనముల బీజ రంధ్రాల వద్ద 'కారంకుల్' ఉంటుంది.
 src=
యుఫోర్బియా సయాథియం.

ఆర్ధిక ప్రాముఖ్యత

  • ఆముదము గింజల నుండి నూనె లభిస్తుంది.
  • హీవియా, మానిహాట్ ల లేటెక్స్ నుండి రబ్బరు లభిస్తుంది.
  • కర్ర పెండలము వేరు దుంపలను ఆహారముగా వాడతారు.
  • అకాలిఫ, పాయిన్, కోడియం మొదలగు మొక్కలను తోటలలో అందానికి పెంచుతారు.

ముఖ్యమైన మొక్కలు

మూలాలు

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు