ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్(Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.
ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.[4]
చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.
|website=
(help) |website=
(help) ప్లాటిపస్ (ఆంగ్లం: Platypus) ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు. దీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్ (Ornithorhynchus anatinus). ఇవి ఆర్నితోరింకిడే (Ornithorhynchidae) కుటుంబంలో ఆర్నితోరింకస్(Ornithorhynchus) ప్రజాతికి చెందినవి. ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో నివసిస్తాయి. ఎఖిడ్నా మాదిరిగా ఇవి పిల్లల్ని కాకుండా గుడ్లు పెడతాయి.
ఇవి బాతు వంటి ముక్కును కలిగియుండి విషపూరితమైన జంతువులు. మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి. దీనికున్న చాల విశిష్టమైన లక్షణాల మూలంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా ఆసక్తిని కలుగజేస్తాయి. ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం.
చాలా కాలం వీటిని తోలు కోసం చంపబడినా, ప్రస్తుతం రక్షించబడ్డాయి.