dcsimg

టాక్సోప్లాస్మా ( Telugu )

provided by wikipedia emerging languages

టాక్సోప్లాస్మా (లాటిన్ Toxoplasma ఒక వ్యాధి కారక జీవుల ప్రజాతి.[1] వీనికి ప్రాథమిక అతిధేయి పిల్లి అయినా పక్షులు, క్షీరదాల వంటి చాలా రకాల జంతువులకు సంక్రమిస్తుంది.[2] వీని వలన కలిగే వ్యాధిని టాక్సోప్లాస్మోసిస్ (Toxoplasmosis) అంటారు.

జీవితచక్రం

 src=
life cycle of the T.gondii

మూలాలు

  1. Ryan KJ, Ray CG (eds) (2004). Sherris Medical Microbiology (4th సంపాదకులు.). McGraw Hill. pp. 722–7. ISBN 0838585299.CS1 maint: extra text: authors list (link)
  2. Dubey JP, Webb DM, Sundar N, Velmurugan GV, Bandini LA, Kwok OC, Su C. (2007-09-30). "Endemic avian toxoplasmosis on a farm in Illinois: clinical disease, diagnosis, biologic and genetic characteristics of Toxoplasma gondii isolates from chickens (Gallus domesticus), and a goose (Anser anser)". Vet Parasitol. 148 (3–4): 207–12. doi:10.1016/j.vetpar.2007.06.033. PMID 17656021.CS1 maint: multiple names: authors list (link)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు