dcsimg

నూరు వరహాలు ( Telugu )

provided by wikipedia emerging languages

నూరు వరహాలు చెట్టుకు పూసిన పువ్వులు చిన్న పూత కొమ్మకు నూరు కంటే తక్కువగానూ, పెద్ద పూత కొమ్మకు నూరు కంటే ఎక్కువగానూ ఉంటాయి. అందువలన ఈ చెట్టును నూరు వరహాల చెట్టు అంటారు. ఈ చెట్లు పూలు పూచినపుడు అందంగా ఉంటాయి. ఈ చెట్టును ఇళ్లలోను, ఉద్యానవనాలలోను పెంచుతారు. ఈ నూరు వరహాల చెట్లు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎరుపు నూరువరహాల చెట్లను, తెలుపు నూరు వరహాల చెట్లను ఇళ్లలో పెంచుకుంటారు, దేవుని పూజించడానికి ఈ చెట్ల పూలను ఉపయోగిస్తారు. ఇవి సుమారు 10 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అనేక చిన్న చిన్న కొమ్మలతో గుబురుగా ఉంటుంది.

 src=
తెలుపు రంగులో ఉన్న నూరు వరహాలు

ఇవి కూడా చూడండి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

నూరు వరహాలు: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

నూరు వరహాలు చెట్టుకు పూసిన పువ్వులు చిన్న పూత కొమ్మకు నూరు కంటే తక్కువగానూ, పెద్ద పూత కొమ్మకు నూరు కంటే ఎక్కువగానూ ఉంటాయి. అందువలన ఈ చెట్టును నూరు వరహాల చెట్టు అంటారు. ఈ చెట్లు పూలు పూచినపుడు అందంగా ఉంటాయి. ఈ చెట్టును ఇళ్లలోను, ఉద్యానవనాలలోను పెంచుతారు. ఈ నూరు వరహాల చెట్లు అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎరుపు నూరువరహాల చెట్లను, తెలుపు నూరు వరహాల చెట్లను ఇళ్లలో పెంచుకుంటారు, దేవుని పూజించడానికి ఈ చెట్ల పూలను ఉపయోగిస్తారు. ఇవి సుమారు 10 అడుగుల ఎత్తు పెరుగుతాయి. అనేక చిన్న చిన్న కొమ్మలతో గుబురుగా ఉంటుంది.

 src= తెలుపు రంగులో ఉన్న నూరు వరహాలు  src= Ixora pavetta in Hyderabad, India.  src= Ixora brachiata in Kinnerasani Wildlife Sanctuary, Andhra Pradesh, భారత దేశము.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు