సీమ చింత (గుబ్బ కాయలు) ఒక చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు చింతకాయలవలెనుండి పండుతున్నపుడు పైన తొక్క విడిపోతుంది. అందువలన లోపలి పండు తీసుకొని తినుటకు సులభమౌతుంది. ఈ కాయలలో నల్లని రంగుకల గింజలుంటాయి. ఈ చెట్టు అంతా ముళ్ళ మయం. ప్రధాన కాండము, కొమ్మలు అంతా ముళ్ళమయం. అందు చేత ఈచెట్టును ఎక్కడానికి వీలుకాదు. చిలుకు దోటి సహాయంతో వీటి కాయలను కోస్తుంటారు.