dcsimg

పాలపండ్లు ( Telugu )

provided by wikipedia emerging languages

పాలపండ్లు పుష్పించే మొక్కలలో సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం మానిల్కరా హెక్సాండ్ర (Manilkara hexandra).

ఈ చెట్లు ఉష్ణ మండలంలో నెమ్మదిగా పెరిగి సతతహరితంగా ఉంటాయి. ఇవి సుమారు 40 to 80 అడుగులు ఎత్తు, 1 to 3 మీటర్లు చుట్టుకొలత కలిగివుంటాయి. దీని బెరడు బూడిద - నలుపు రంగు కలిగి గరుకుగా ఉంటుంది. దీని కలప చాలా దృఢంగాను, బరువుగా ఉండి దీర్ఘకాలంగా చెక్కుచెదరవు. దీనిని ద్వారాలు, దూలాలు వంటి భారీ కట్టడాలకు ఉపయోగిస్తారు[3]

మూలాలు

  1. 1.0 1.1 Ann. Mus. Colon. Marseille ser. 3, 3:9, fig. 2. 1915 GRIN (March 17, 2008). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. మూలం నుండి 2011-06-06 న ఆర్కైవు చేసారు. Retrieved December 29, 2009.
  2. Pl. Coromandel 1:16, t. 15. 1795 GRIN (February 11, 2007). "Manilkara hexandra information from NPGS/GRIN". Taxonomy for Plants. National Germplasm Resources Laboratory, Beltsville, Maryland: USDA, ARS, National Genetic Resources Program. మూలం నుండి 2011-06-06 న ఆర్కైవు చేసారు. Retrieved December 29, 2009.
  3. Forest Department (1962). Timber and its uses. Sri Lanka.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

పాలపండ్లు: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

పాలపండ్లు పుష్పించే మొక్కలలో సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని శాస్త్రీయ నామం మానిల్కరా హెక్సాండ్ర (Manilkara hexandra).

ఈ చెట్లు ఉష్ణ మండలంలో నెమ్మదిగా పెరిగి సతతహరితంగా ఉంటాయి. ఇవి సుమారు 40 to 80 అడుగులు ఎత్తు, 1 to 3 మీటర్లు చుట్టుకొలత కలిగివుంటాయి. దీని బెరడు బూడిద - నలుపు రంగు కలిగి గరుకుగా ఉంటుంది. దీని కలప చాలా దృఢంగాను, బరువుగా ఉండి దీర్ఘకాలంగా చెక్కుచెదరవు. దీనిని ద్వారాలు, దూలాలు వంటి భారీ కట్టడాలకు ఉపయోగిస్తారు

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు